GDWL: మనోపాడు పోలీస్ స్టేషన్, మహిళా సహాయ కేంద్రాన్ని ఎస్పీ టి.శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ


