MDK: పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో కడుపునొప్పితో బాధపడుతున్న 14 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రశితకు తరచూ కడుపునొప్పి ఉండేది. శుక్రవారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య


