TPT: రామచంద్రపురం మండలం గణేష్‌పురం గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. రావిల్ల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని 3 కిలోల వెండి, 12 గ్రాముల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు.
ఆంధ్రప్రదేశ్
తలుపులు పగలగొట్టి చోరీ.. దుండగుల పరారీ


