టీమిండియాతో రెండో టెస్టు కోసం శ్రీలంక తమ జట్టులో మార్పులు చేసింది. గాయాల కారణంగా దూరమైన ప్లేయర్ల స్థానంలో సెలక్టర్లు కామిల్ మిషార, సహన్ అరచ్చిగెలకు జట్టులో చోటు కల్పించారు. వీరిద్దరికీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అరచ్చిగె 85 మ్యాచ్‌ల్లో 4,365 పరుగులతో పాటు 63 వికెట్లు పడగొట్టగా, మిషార 49 మ్యాచ్‌ల్లో 3,521 పరుగులు సాధించాడు.
క్రీడలు
రెండో టెస్టు.. శ్రీలంక జట్టులో మార్పులు


