హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, TREIS రెసిడెన్షియల్, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా బాలికల విద్యాలయాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, SAలు, SGTలు, PGTలు, TGTల నుంచి దరఖాస్తులు కోరారు. దరఖాస్తులను ఈ నెల 28వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు.