ASF: చింతలమానేపల్లి బాబాపూర్ PHCలో అదనపు వైద్యులను నియమించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని MLA హరీష్ బాబు తెలిపారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడెం వద్ద 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, గుడ్లబోరిలో నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే లో-వోల్టేజ్, బ్రేక్ డౌన్ సమస్యలు తగ్గుతాయన్నారు.
తెలంగాణ
PHCలో అదనపు వైద్యులను నియమిస్తాం: MLA


