KMM: సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వేళ, మంత్రి పొంగులేటి మౌనం వహించడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్‌కు ఆప్తుడైన పొంగులేటి స్పందించకపోవడం వెనుక, భవిష్యత్తులో అధిష్ఠానం సీఎం మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఇబ్బంది లేకుండా చూసుకునే ‘సేఫ్ గేమ్’ వ్యూహం ఉందనే ప్రచారం జోరందుకుంది.
తెలంగాణ
పొంగులేటి మౌనం వెనుక వ్యూహం అదేనా..!


