ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళా విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను పరిశీలించారు. గైడ్ విజయ్ అధికారులకు రామప్ప ఆలయ చరిత్ర, కాకతీయుల కాలం నాటి విశేషాలను వారికి వివరించారు.
తెలంగాణ
రామప్ప ఆలయాన్ని సందర్శించిన MCHRD అధికారులు


