హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంగళగిరిలో తప్పిన భారీ అగ్నిప్రమాదం

GNTR: మంగళగిరి హాస్పిటల్ రోడ్డులోని విద్యుత్ స్తంభంపై షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగగా, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, వ్యాపారులు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా ఫైర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.