హైదరాబాద్: 28°C
తెలంగాణ

శేరిలింగంపల్లి ట్రాఫిక్‌పై గాంధీ ఫోకస్

RR: శేరిలింగంపల్లిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మసీదుబండ, అంజయ్యనగర్ రోడ్ల విస్తరణ, గంగారం–అపర్ణ హిల్‌పార్క్ లింక్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని PAC ఛైర్మన్ అరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. భూసేకరణలో బాధితులకు TDR ద్వారా న్యాయం చేయాలని సూచించారు. చీఫ్ సిటీ ప్లానర్ వెంకన్నతో నిర్వహించిన సమీక్షలో పలువురు అధికారులు పాల్గొన్నారు.