NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గురువారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ పి. సత్యనారాయణ గౌడ్, ఆధ్వర్యంలో టౌన్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్‌మెంట్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరినీ శుక్రవారం రోజు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఇద్దరికీ ఐదు రోజుల చొప్పున సాధారణ జైలు శిక్ష, జరిమానా విధించింది.
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇద్దరికీ జైలు శిక్ష
.


