హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా మాధవరెడ్డి

RR: జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా డా. మాధవరెడ్డి నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా గళం వినిపిస్తానని చెప్పారు. నాయకత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తానన్నారు.