హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాజిక సేవకు గుర్తుగా 'డాక్టరేట్'

MBNR: మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ మసూమ్ మహీద్దీన్‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. చెన్నైలోని గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఆయన సామాజిక సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించింది. మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల సాధికారతకు చేసిన సేవలను గుర్తించినట్లు తెలిపారు.