NRPT: మరికల్ మండలం రాకొండలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. వీటితో రేషన్ సరుకులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జీపీవో రాఘవేందర్, సర్పంచ్ పుల్లప్ప, ఉపసర్పంచ్ నరేష్‌రెడ్డి, జయసింహారెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


