హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేపై సీపీఐ నేత ఆరోపణలు

VZM: పూసపాటిరేగలో భూ కబ్జాలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌ పి.గోవింద్‌పై జరిగిన దాడి వెనుక నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అనుచరుల హస్తం ఉందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుడు, భూమాఫియా గుండా గుడివాడ కృష్ణ ముఠానే దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ బాలాజీ జంక్షన్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.