CTR: జిల్లాలోని పసుమంద క్రాస్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు తమిళనాడుకు చెందిన ప్యాసింజర్ ఆటోను పట్టుకున్నారు. ఆటోలో 13 బ్యాగుల్లో సుమారు 700 కిలోల రేషన్ బియ్యం గుర్తించారు. బియ్యం విలువ సుమారు రూ.10 వేలుగా ఉంటుందని అంచనా. నిందితుడు ఎలుమలే మసిలామణిని అరెస్ట్ చేసి, బియ్యం, ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తమిళనాడు రేషన్ బియ్యం పట్టివేత


