అన్నమయ్య: మదనపల్లె విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, పెద్దతిప్ప సముద్రం మండలం బూచిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ‘స్వచ్ఛ హరిత విద్యాలయ’ జాతీయ అవార్డులకు ఎంపికయ్యాయి. విజయ భారతి విద్యా సంస్థల అధినేత డా. ఎన్. సేతు, ఎంఈఓ నారాయణను వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయభారతి పాఠశాలకు జాతీయ స్థాయి గుర్తింపు


