ATP: పామిడి పట్టణంలో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే YVR శుక్రవారం పర్యటించారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ .. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి, ప్రతి మండలంలో వైసీపీ జెండా ఎగరవేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పామిడిలో మాజీ ఎమ్మెల్యే పర్యటన


