హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మినీ ఎక్స్‌పోను సందర్శించిన కలెక్టర్

NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో నిర్వహించిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ మినీ ఎక్స్‌పోను కలెక్టర్ లక్ష్మీశ, ఢిల్లీ నుంచి వచ్చిన ఓడీఓపీ అధికారి ఇషాదీప్ సింగ్‌తో కలిసి సందర్శించారు. ప్రతి మహిళ తనకంటూ ఒక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని స్వశక్తితో ఎదగాలని కలెక్టర్ సూచించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.