హైదరాబాద్: 28°C
క్రీడలు

కొలంబో పిచ్‌పై లంక యూటర్న్

కొలంబో పిచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తొలి టెస్టులో స్పిన్ పిచ్‌పై టీమిండియా బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేయగా, శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ జట్టుకు చెందిన ముగ్గురు స్టార్ బ్యాటర్లు గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. దీంతో కొలంబో పిచ్‌ను బ్యాటర్లకు, బౌలర్లకు అనుకూలంగా ఉండేలా తయారు చేయాలని ఆ బోర్డు నిర్ణయించుకుంది.