హైదరాబాద్: 28°C
క్రీడలు

CSK విజయాలకు వారే కారణం: బ్రావో

MS ధోనీ, స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి డ్వేన్ బ్రావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. CSK జట్టును విజయవంతంగా నడిపించడంలో వారిద్దరూ కీలక పాత్ర పోషించినట్లు తెలిపాడు. 'ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వారు ప్రశాంతంగా ఉంటారు. జట్టులోని ఆటగాళ్ల సామర్థ్యాన్ని పూర్తిగా నమ్ముతారు. ప్లేయర్లను తమకు నచ్చినట్లు ఆడే స్వేచ్ఛను ఇస్తారు' అని పేర్కొన్నాడు.