హైదరాబాద్: 28°C
క్రీడలు

నెట్స్‌లో గిల్ ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్

శుభ్‌మన్ గిల్ లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. తొలి టెస్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ జయసూర్య బౌలింగ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఔటయ్యాడు. దీంతో తన లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ ప్రాక్టీస్ చేపట్టాడు. నెట్స్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కొంటూ ఫుట్‌వర్క్‌ను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాడు.