W.G: వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో పాలకొల్లుకు చెందిన లోపింటి చిరంజీవిని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా శుక్రవారం పాలకొల్లులో పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపీ, రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీలను చిరంజీవి కలిశారు. నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా చిరంజీవి


