ATP: అనంతపురంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మీ దేవి, సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొని, పూజలు నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన ఛైర్ పర్సన్


