హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శిథిలావస్థలో గ్రంథాలయ భవనం

KRNL: కోడుమూరు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు నిరుద్యోగులకు విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో ప్రతీ మండల కేంద్రంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. ఆశయం మంచిదే అయినప్పటికీ ఆచరణలో మాత్రం లేదని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. సరైన సౌకర్యాలు, కావల్సిన పుస్తకాలు కూడా లేవని చెబుతున్నారు.