BPT: బీజేపీ బాపట్ల జిల్లా వివిధ మోర్చాల అధ్యక్షులను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకట రమణారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా డాక్టర్ తాడివలస దేవరాజ్ నిమితులయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధ్యక్షులకు పార్టీ నాయకులు, శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా డాక్టర్ తాడివలస


