SKLM: టెక్కలి మండల బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రాంజీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి ఇంఛార్జ్ ప్రకాష్ ఉన్నారు
ఆంధ్రప్రదేశ్
బీజేపీ కార్యాలయంలో జనతా వారధి


