హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలి'

AKP: కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించడంపై ఈనెల 22న జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని సీఐటీయూ నాయకుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసినా అమలు కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.