ASR: సీఎం చంద్రబాబు గన్నెల పర్యటనలో గిరిజనుల భూములు, ఉద్యోగాలు, జీవనోపాధి రక్షణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ ఆదివాసీ విభాగం రాష్ట్ర వైస్ ఛైర్మన్ వెంగడ నీలకంఠం డిమాండ్ చేశారు. 1/70 చట్టం కఠినంగా అమలు చేయాలని, హైడ్రో ప్రాజెక్టులపై వైఖరి ప్రకటించాలని కోరారు. DSC నియామకాలలో గిరిజనులకు 100% ఉద్యోగాలు కల్పించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజన హక్కులపై సీఎం హామీ ఇవ్వాలి'


