NTR: నల్గొండ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనపై సామాజిక కార్యకర్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పాఠశాలలు కేవలం మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా విలువల బోధన, వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి'


