హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాత ఓటర్ల జాబితాతోనే స్థానిక పోరు

WG: రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు. 2026 జనవరి 1 ప్రాతిపదికన సిద్ధం చేసిన జాబితాల ఆధారంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఏలూరు జిల్లాలో 16.38 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14.71 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.