హైదరాబాద్: 28°C
క్రీడలు

భారీ నష్టాల్లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూసింది. ఏకంగా 7.3 మిలియన్ డాలర్లు (రూ. 69 కోట్లు) ప్రాథమిక లోటుకు చేరింది. 'డ్రీమ్ 11' స్పాన్సర్‌షిప్ కోల్పోవడంతో పాటు నిర్వహణ వ్యయం పెరగడం వల్ల బోర్డుకు భారీగా ఆదాయం తగ్గిందని సీఈఓ జియోఫ్ పేర్కొన్నారు. అయితే, త్వరలో స్వదేశంలో భారత్ సిరీస్ ద్వారా 10 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని బోర్డు అంచనా వేస్తోంది.