MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్‌లో మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ డివిజన్ పరిధిలోని ప్రజలతో నేరుగా మాట్లాడుతూ.. డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్లు, నీటి సదుపాయం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
తెలంగాణ
డివిజన్‌లో మున్సిపల్ కమిషనర్ పర్యటన


