హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదల సంక్షేమానికే ప్రాధాన్యం: వెంకటరమణ

E.G: పేదల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. సీతానగరం మండలం రఘుదేవపురంలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు.