హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల

WNP: ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి మోష తెలిపారు. శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహాసభల పోస్టర్‌ను కార్మికులతో కలిసి విడుదల చేశారు. కార్మికుల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.