KNR: హుజూరాబాద్ మండలంలోని సింగపూర్, వెంకట్రావు పల్లె విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నెల వారి మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని గ్రామీణ విద్యుత్ AE రమేష్ తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు సింగాపూర్, మందాడి పల్లి, తుమ్మనపల్లి, వెంకట్రావుపల్లి, సిరిసపల్లి, పోతిరెడ్డి పేట గ్రామాల ప్రజల సహకరించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు పలు గ్రామాల్లో కరంట్ కట్


