TPT: ఇటీవల డీఎస్సీలో ఎంపికైన గూడూరు ఎంవీ నగర్‌కు చెందిన టీచర్ నివాసానికి ఎమ్మెల్యే పి. సునీల్‌కుమార్ వెళ్లారు. డీఎస్సీపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై వివరాలు తెలుసుకుని, ఉద్యోగం కోసం ఆమె పడిన కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందాలనే తన ఆకాంక్షను జీవనశ్రీ ఎమ్మెల్యేకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డీఎస్సీపై అభ్యర్థితో ఎమ్మెల్యే చర్చ


