హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యపై BRS, బీజేపీది నీచ రాజకీయాలు: సామ

HYD: గాంధీభవన్‌లో టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ సామ రామ్మోహన్‌రెడ్డి BRS, బీజేపీపై విమర్శలు చేశారు. గత పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల పరిస్థితిపై వారు సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తోందన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టవద్దని సూచించారు.