BDK: చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో జనావాసాల మధ్య ఉన్న గ్యాస్ గోదాంను గ్రామ శివారుకు తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారీ గ్యాస్ లారీల రాకపోకలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గతంలో ఉన్న క్లబ్‌ను పునరుద్ధరించి పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
గ్యాస్ గోదాంపై గ్రామస్తుల ఆందోళన


