MLG: లక్నవరం చెరువు తూముల నుంచి సాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ గోవిందరావుపేట మండల అధ్యక్షుడు మర్క సతీష్ ఆరోపించారు. మరమ్మతుల పేరుతో పలుమార్లు బిల్లులు చెల్లించినా తూముల పరిస్థితి మారలేదన్నారు. రైతుల పంటలకు చేరాల్సిన నీరు వృథా కాకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
తూముల లీకేజీపై బీజేపీ నేత ఆగ్రహం


