JN: నల్గొండలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ టీఆర్‌ఎస్‌ఎంఏ ఆధ్వర్యంలో శుక్రవారం జనగామలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రూపారెడ్డి హత్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు భద్రత కల్పిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రిన్సిపల్ హత్యకు నిరసనగా ర్యాలీ


