ADB: ఎస్‌ఐఆర్ ఫేజ్-2 విజయవంతానికి బీజేపీ శ్రేణులు కృషి చేయాలని జిల్లాధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఎస్‌ఐఆర్ ఫేజ్-2 విజయవంతానికి కృషి చేయాలి'


