GDWL: జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి రిజర్వాయర్ వద్ద ప్యాకేజీ నంబర్లు 99, 100 కింద చేపట్టిన కాల్వ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. ఈ మేరకు సూపరింటెండింగ్ ఇంజనీర్ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ పనులు పూర్తయితే ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందుతుందని తెలిపారు.
తెలంగాణ
ఇంజనీర్ కేశవరావుకు వినతిపత్రం అందజేత


