HYD: క్యూర్ (QURE) పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు అధికారులు అర్హుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 60,720 దరఖాస్తులను పరిశీలించి సుమారు 40 వేల మందిని అర్హులుగా గుర్తించారు. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడంతో పాటు అభ్యంతరాలు నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల జాబితా విడుదల


