NGKL: జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఇవాళ తెలకపల్లి మండలంలో 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత జాబితా మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
అర్హులైన ప్రతి ఒక్కరూ జాబితాలో ఉండాలి: కలెక్టర్


