హైదరాబాద్: 28°C
తెలంగాణ

గార్డెనింగ్ కార్మికున్ని ఢీ కొట్టిన కారు

RR: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై గార్డెనింగ్  చేస్తున్ననవీన్ రాజు అనే కార్మికుడిని కియా కారు ఢీ కొట్టింది. బాధితుడు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న తోటి గార్డెనింగ్ కార్మికులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.