హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోస్టర్ ఆవిష్కరణ

VKB: హిందూ ధార్మిక పరిషత్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఈ నెల 23న తాండూర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ కన్వీనర్ గాజుల బస్వరాజ్ తెలిపారు. శుక్రవారం పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ప్రధాన స్పాన్సర్, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు.