హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైరాం తాండాకు బీటీ రోడ్డు కోసం వినతి

NRML: మామడ మండలం జైరాం తాండాకు బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతూ నిర్మల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ కూచాడి శ్రీహరిరావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు సమస్యను పరిష్కరించి తాండా ప్రజలకు రాకపోకలు సులభతరం చేయాలని కోరారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.