MHBD: సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షీ టీం SI సునంద, సైబర్ క్రైమ్ SI కరుణాకర్లు అన్నారు. పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ & జూనియర్ కాలేజీలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికల, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, భరోసా కేంద్రం సేవలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
విద్యార్థినిలకు పలు అంశాలపై అవగాహన


