VSP: TMC అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు జీవీఎంసీ ద్వారా రోజుకు 160 కోట్ల లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. లీటర్‌కు పది పైసలు చెల్లిస్తే రోజుకు కోట్లలో జీవీఎంసీకి ఆదాయం వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'జీవీఎంసీకి కోట్ల ఆదాయం రావాలి'


